అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్‌ పంజా

అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్‌ పంజా – యాలాలలో 8 ఇసుక ట్రాక్టర్ల సీజ్ – కరణ్‌ కోట్‌లో కలప లారీ పట్టివేత – వెల్లడించిన జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ రవాణాపై వికారాబాద్‌ జిల్లా టాస్క్ ఫోర్స్ పంజా విసురుతోంది. జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తూ అక్రవా రవాణాకు కళ్లెం వేస్తోంది. తాజాగా యాలాల మండలంలో మెరుపు దాడులు నిర్వహించింది. మండలంలో నది … Continue reading అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్‌ పంజా