చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు – సబ్‌ డివిజన్‌లో 3నెలల్లో 12 కేసులు – 7 కేసుల్లో నిందితులపై చర్యలు – రూ. 5లక్షల్లో రూ.1.83లక్షల సొత్తు రికవరీ – తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు స్థానిక డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. మంగళవారం సబ్ డివిజన్ పోలీసు అధికారులో సమీక్ష నిర్వహించారు. ఈ యేడాది జనవరి నుంచి … Continue reading చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు