నిరాశ.. నిస్సారపు బడ్జెట్..!

నిరాశ.. నిస్సారపు బడ్జెట్..! – పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం కరువు – ప్రజా సంక్షేమానికి దక్కని అగ్రస్థానం – కంటి తుడుపులో ఎమ్మెల్యే, ఎంపీ నిధులు – బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్‌ ఆవేధన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌ వార్షిక బడ్జెట్‌ తీవ్ర నిరాశ, నిస్సారాన్ని మిగిల్చిందని బీఆర్ఎస్ పార్టీ 7వ వార్డు కౌన్సిలర్ ఈర్షాద్ అన్నారు. బుధవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి … Continue reading నిరాశ.. నిస్సారపు బడ్జెట్..!