కదిలిన కల్తీ అల్లం పేస్టు డొంక..!

కదిలిన కల్తీ అల్లం పేస్టు డొంక..! – 40కేజీలు పట్టుకుంటే 600కేజీలు స్వాదీనం – కర్ణాటకలో తయారు.. తాండూరులో విక్రయాలు – గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు – అదుపులోకి వాహనం, ఇద్దరు నిందితులు – వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ స్నేహా మెహ్ర తాండూరు, దర్శిని ప్రతినిధి : కల్తీ అల్లం పేస్టు విక్రయాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. 40కేజీల కల్తీ అల్లం పట్టుకుంటే విచారణలో 600కేజీలను స్వాదీనం చేసుకున్నారు. ఇందుకు … Continue reading కదిలిన కల్తీ అల్లం పేస్టు డొంక..!