రోడ్డెక్కిన గ్యాస్ సెగ..!

రోడ్డెక్కిన గ్యాస్ సెగ..! – సిలిండర్ డౌన్ పై కన్నెర్ర – నడిరోడ్డుపై వినియోగదారుల దర్నా – తాండూరు ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రస్తుతం వంటింట్లో రగులుతున్న గ్యాస్ సెగ రోడ్డెక్కింది. సిలిండర్ల కొరత ఉందని చెప్పడంతో వినియోగదారులు కన్నెర్ర చేశారు. ఖాళీ సిలిండర్లతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన గురువారం తాండూరు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద జరిగింది. బిజీ సమీపంలో ఉన్న అంబా భవాని గ్యాస్ … Continue reading రోడ్డెక్కిన గ్యాస్ సెగ..!