దోబీఘాట్.. రగడ..!

దోబీఘాట్.. రగడ..! – రజకులపై చేయి చేసుకున్న కౌన్సిలర్‌..? – తాండూరు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు – ప్రహారీగోడ కూల్చీవేతపై వివాదం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని రజకులకు సంబంధించిన దోబీఘాట్ విషయంలో అధికార పార్టీ కౌన్సిలర్‌, రజకుల మద్య వివాదం చోటు చేసుకుంది. రజకులపై వార్డు కౌన్సిలర్‌ చేయి చేసుకోవడంతో పరిణామాలు తీవ్రంగా మారాయి. బాధిత రజకులు కౌన్సిలర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణం ఆర్డీఓ కార్యాలయ వెనుక … Continue reading దోబీఘాట్.. రగడ..!