తాండూరు న్యాయవాదుల సంఘం ఎన్నిక

తాండూరు న్యాయవాదుల సంఘం ఎన్నిక – అధ్యక్షులుగా కుర్వ శ్రీనివాస్ ఏకగ్రీవం – ప్రధాన కార్యదర్శిగా పాశం రవికుమార్ విజయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు న్యాయవాదుల సంఘం ఎన్నికలు గురువారం విజయవంతంగా జరిగాయి. తాండూరు అధ్యక్షులుగా కురువ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బరిలో నిలిచిన పాశం రవికుమార్ 6ఓట్లతో విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా నర్సప్ప, సోఫియా బేగం, సహాయ కార్యదర్శులుగా టి. అరుణ, కమలాకర్, కోశాధికారిగా మస్తాన్ అలీ, మహిళా ప్రతినిధిగా … Continue reading తాండూరు న్యాయవాదుల సంఘం ఎన్నిక