తాండూరు స్టోన్‌ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలి

తాండూరు స్టోన్‌ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలి – ప్రభుత్వ కార్యాలయల్లో వినియోగంకు జీఓ తీసుకరావాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నాపరాతి వినియోగానికి ప్రాధాన్యత కల్పించేందుకు ప్రత్యేక జీవోను ప్రవేశ పెట్టాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరులోని నాపరాతిపై మాట్లాడారు. తాండూరులోని నాపరాతికి ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు. షాబాద్‌ స్టోన్‌గా పేరుగాంచిన నాపరాతిని అందరు … Continue reading తాండూరు స్టోన్‌ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలి