వాహనదారులకు గుడ్ న్యూస్..! – పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు – కేంద్ర ప్రభుత్వం నిర్ణయం – సుంకం ఎత్తెంత తగ్గిందంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : దేశంలోని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. పెట్రోల్ పై లీటర్‌కు రూ.13 నుంచి రూ.3కు తగ్గించగా.. డీజిల్‌పై రూ.10ని పూర్తిగా తొలగించింది. … Continue reading వాహనదారులకు గుడ్ న్యూస్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed