కమనీయం.. సీతా రాముల కళ్యాణం..!

కమనీయం.. సీతా రాముల కళ్యాణం..! – కోటబాసపల్లిలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి – కళ్యాణం జరిపించిన నరసింహ రెడ్డి(బాబు) దంపతులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం కోటబాస్పల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామ నవమిని ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం మాజీ హోంమంత్రి సబితారెడ్డి సోదరుడు, సిటీకేబుల్ ఎండీ నరసింహారెడ్డి, సుస్మితారెడ్డి అధ్వర్యంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. నరసింహ రెడ్డి దంపతులు సీతా రాముల విగ్రహాలను వారి నివాసం నుంచి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం … Continue reading కమనీయం.. సీతా రాముల కళ్యాణం..!