మహిళ మెడలో బంగారం చోరీ

మహిళ మెడలో బంగారం చోరీ – సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు – రికవరీ చేసి బాధితురాలికి అప్పగింత తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళ మెడలో నుంచి మరో మహిళ బంగారంను ఎత్తుకెళ్లింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితురాలిని గుర్తించి రికవరీ చేశారు. శుక్రవారం తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. తాండూరు … Continue reading మహిళ మెడలో బంగారం చోరీ