అన్ని వార్డుల అభివృద్ధే ధ్యేయం..!

అన్ని వార్డుల అభివృద్ధే ధ్యేయం..! – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – 13వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైన్‌ పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధి కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం 13వ వార్డులో తాండూరు ఎమ్మెల్యే నిధులు రూ. 10లక్షలతో సీసీ రోడ్డు, రూ. 5లక్షలతో సైడ్ డ్రైన్‌ పనులు … Continue reading అన్ని వార్డుల అభివృద్ధే ధ్యేయం..!