11 రోజులు మిషన్ నీటి సరఫరా బంద్..!

11 రోజులు మిషన్ నీటి సరఫరా బంద్..! – తాండూరు మున్సిపల్, మండలాల్లో అంతరాయం – ప్రకటించిన భగీరథ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. శనివారం నుంచి వచ్చే నెల 7వ తేది వరకు సుమారు 11 రోజుల పాటు నీటి సరఫరా జరగబోదని మిషన్ భగీరథ అధికారులు ప్రకటించారు. యెల్లోర్ సెగ్మెంట్‌ పరిధిలోని పంపులకు అత్యవసర మరమ్మతులు మరియు నిర్వహణ … Continue reading 11 రోజులు మిషన్ నీటి సరఫరా బంద్..!