క్యాన్సర్‌ను తరిమేద్దాం రండి..!

క్యాన్సర్‌ను తరిమేద్దాం రండి..! – రేపు తాండూరులో ఉచిత పరీక్ష శిభిరం – ఫ్రీగా రూ. 20వేల విలువైన టెస్టులు – తాండూరు ఐఎంఎ అధ్యక్షులు డా. జయప్రసాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : చాపకింద నీరులా విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని తరిమేయడం అందరి బాధ్యత అని తాండూరు ఐఎంఏ అధ్యక్షులు, సాయి తరుణ్‌ ఆసుపత్రి వైద్యులు డా. జయప్రసాద్ అన్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజల కోసం తాండూరు ఐఎంఏ, కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ … Continue reading క్యాన్సర్‌ను తరిమేద్దాం రండి..!