తాండూరు నాపరాతిని మైనర్‌ మినరల్‌లో చేర్చండి

తాండూరు నాపరాతిని మైనర్‌ మినరల్‌లో చేర్చండి – రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రికి అసోసియేషన్ల వినతి – తాండూరు ఎమ్మెల్యే సమక్షంలో మంత్రితో భేటి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని నాపరాతి పరిశ్రమను మైనర్‌ మినరల్‌లో చేర్చేవిధంగా చూడాలని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని తాండూరు మండల క్వారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్, స్టోన్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామిని తాండూరు … Continue reading తాండూరు నాపరాతిని మైనర్‌ మినరల్‌లో చేర్చండి