రూ. 4లక్షల 10వేల ఆస్తి పన్ను చెల్లింపు

రూ. 4లక్షల 10వేల ఆస్తి పన్ను చెల్లింపు – వీరశైవ సమాజం నుంచి వసూలు – అందరు ఆస్తి పన్నులు చెల్లించాలి – మున్సిపల్ కమీషనర్ మధు సూదన్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒకే సారి తాండూరు మున్సిపల్‌ ఖజానాలో రూ. 4లక్షల 10వేల ఆస్తి పన్నులు జమ అయ్యాయి. ఆదివారం తాండూరు వీరశైవ సమాజం నుంచి మున్సిపల్ కమీషనర్ వసూలు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఆదివారం సెలవు దినం అయినప్పటికి … Continue reading రూ. 4లక్షల 10వేల ఆస్తి పన్ను చెల్లింపు