పాఠకులకు మెరుగైన సేవలు – తాండూరు లైబ్రరీయన్ కిష్టప్ప – రీడర్స్, యువతకు సభ్యత్వం అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రంథాలయంలో పాఠకుల పఠనాశక్తిని పెంచేందుకు దృష్టిసారిస్తున్నట్లు తాండూరు లైబ్రరీయన్ కిష్టప్ప అన్నారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రంథాలయంలో విద్యార్థులు, రీడర్స్‌లకు సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఆదేశాను సారం తాండూరు శాఖ గ్రంథాలయంలో … Continue reading పాఠకులకు మెరుగైన సేవలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed