లారీ బీభత్సం..! – డివైడర్ పైకి దూసుకెళ్లిన వాహనం – రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ కు ఢీ – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : అతివేగంలో ఉన్న ఓ లారీ బీభత్సం సృష్టించింది. నడిరోడ్డుపై ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొడుతూ డివైడర్ల మీదికి దూసుకెళ్లింది. రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన బుధవారం ఉదయం తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. కొడంగల్ వైపు నుంచి చించోలి వైపు నాపరాతి … Continue reading లారీ బీభత్సం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed