తాండూరు పట్టణ వాసులకు సూపర్ చాన్స్..!

తాండూరు పట్టణ వాసులకు సూపర్ చాన్స్..! – ఆస్తిపన్ను చెల్లింపులో 5శాతం రాయితీ పొందే అవకాశం – గడువు, చెల్లింపుల వివరాలు ఇవే తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణ వాసులకు మున్సిపల్ అధికారులు సూపర్ చాన్స్‌ ఇస్తున్నారు. ఆస్తి పన్నులు ముందుగానే చెల్లిస్తే అందులో 5శాతం రాయితీ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ఎక్కడ.. ఎలా.. ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత మున్సిపాల్టీలలో ఆస్తిపన్నులను ముందుగానే … Continue reading తాండూరు పట్టణ వాసులకు సూపర్ చాన్స్..!