మున్సిపల్, ఏఎంసీ చైర్మన్‌లకు సత్కారం

మున్సిపల్, ఏఎంసీ చైర్మన్‌లకు సత్కారం – సన్మానించిన ది గ్రేన్, సీడ్స్ మర్చంట్స్‌ అసోసియేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌లను సన్మానించారు. బుధవారం తాండూరు ది గ్రేన్ అండ్‌ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ … Continue reading మున్సిపల్, ఏఎంసీ చైర్మన్‌లకు సత్కారం