పోట్లీ మహరాజ్ దేవాలయ అభివృద్ధికి కృషి

పోట్లీ మహరాజ్ దేవాలయ అభివృద్ధికి కృషి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఘనంగా దేవాలయ రాజగోపుర నిర్మాణ పూజ – దుకాణాల సముదాయాల పునర్‌ నిర్మాణంకు భూమి పూజ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రసిద్ద పోట్లీ మహరాజ్ దేవాలయం అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం దేవాలయ రాజగోపురం నిర్మాణ పూజ, 28 దుకాణ సముదాయాల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. … Continue reading పోట్లీ మహరాజ్ దేవాలయ అభివృద్ధికి కృషి