భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం

భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం – ఇందిరానగర్‌ రామమందిరంలో ఆధ్యాత్మిక శోభ – పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని రామ మందిరంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్దలతో నిర్వహించారు. గురువారం హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని రామ మందిరంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన … Continue reading భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం