రసాభసాగా గాజీపూర్ గ్రామసభ..! – ప్రజా పాలనలో అధికారులను నిలదీసిన ప్రజలు – పోలీసుల ప్రమేయంతో సద్దుముణిగిన వివాదం పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన గ్రామ సభ పెద్దేముల్ మండలం గాజీపూర్‌లో రసాభసాగా మారింది. గ్రామంలో అర్హులకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదంటూ అధికారుపై మండిపడ్డారు. పరిణామాలు ఉద్రిక్తంగా మారడంతో అక్కడే ఉన్న పోలీసులు స్థానికులను అడ్డుకున్నారు. గురువారం గ్రామంలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ప్రజా పాలన … Continue reading రసాభసాగా గాజీపూర్ గ్రామసభ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed