దత్తాత్రేయుని సేవలో విఠల్‌ నాయక్..!

దత్తాత్రేయుని సేవలో విఠల్‌ నాయక్..! – భక్తులకు అన్నదానం చేసిన ఏఎంసీ మాజీ చైర్మన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటకలోని గాన్గాపూర్‌లో వెలసిన దత్తాత్రేయ స్వామి సేవలో తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ తరించారు. గురువారం పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామిని విఠల్ నాయక్ దర్శించుకున్నారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు విఠల్ నాయక్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా … Continue reading దత్తాత్రేయుని సేవలో విఠల్‌ నాయక్..!