జై.. భజరంగీ..! – వైభవంగా హనుమాన్ జయంతి – నేత్ర పర్వంగా వీరహనుమాన్ శోభాయాత్ర – యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – పూజలు నిర్వహించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : జై.. భజరంగీ.. జై.. హనుమాన్ అంటూ తాండూరు పట్టణం మార్మోగింది. గురువారం హనుమాన్ జయంతిని వైభవంగా జరుపుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి ఉత్సవ సమితి, భజరంగ్ దళ్, హిందూ సంఘాలు, స్టేషన్ హనుమాన్ భజనమండలిల సంయుక్త … Continue reading జై.. భజరంగీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed