చేతిలో కుర్చిలాట..!

చేతిలో కుర్చిలాట..! – అధ్యక్ష పదవుల కోసం పట్టు – ఒకరికిస్తే మరోకరికి తప్పని నిరాశ – ఎమ్మెల్యేపైనే ఎంపిక భారం తాండూరు, దర్శిని ప్రతినిధి : అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం ఆశావాహుల ఎదురుచూపులు తప్పడం లేదు. తాండూరు నియోజకవర్గంలో అధ్యక్ష పదవుల కోసం కుర్చీలాట రసవత్తరంగా సాగుతోంది. పదవులను పొందించేందుకు ఆశావాహులు పట్టుబిగిస్తున్నారు. ఆశావాహులు పెరుగుతుండడంతో ఒకరికి ఇస్తే.. మరోకరికి నిరాశ తప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పాత నేతలు, … Continue reading చేతిలో కుర్చిలాట..!