తాండూరుకు రూ. 2.81 కోట్లు..!

తాండూరుకు రూ. 2.81 కోట్లు..! – కుల సంఘాలకు ప్రత్యేక నిధులు – బషీరాబాద్‌ మండలానికి ప్రాధాన్యం – 16 పనులకు త్వరలో టెండర్లు – టీపీసీసీ స్టేట్ కోఆర్డీనేటర్ కేపీఆర్ హర్షం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గానికి రూ. 2.81 కోట్లు నిధులు మంజూరుకావడం జరిగిందని టీపీసీసీ రాష్ట్ర ప్రచార సమన్వయకర్త(కోఆర్డీనేటర్) కరణం పురుషోత్తం రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో స్పెషల్ … Continue reading తాండూరుకు రూ. 2.81 కోట్లు..!