ఎంఈఓ ఇందుప్రియకు సన్మానం

ఎంఈఓ ఇందుప్రియకు సన్మానం – శుభాకాంక్షలు తెలిపిన పీఆర్టీయూ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండల విద్యాధికారిణి ఇందుప్రియకు పీఆర్టీయూ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఇదివరకు మండల విద్యాధికారిగా పనిచేసిన వెంకటయ్య గౌడ్ ఇటీవలే పదవి విరమణ పొందారు. ఆయన స్థానంలో నూతన మండల విద్యాధికారిగా ఇందుప్రియ బాధ్యతలు స్వీకరించారు. ఇందులో భాగంగా పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపకులు గాల్‌రెడ్డి హర్షవర్దన్‌ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య పిలుపు మేరకు తాండూరు పీఆర్టీయూ సీనీయర్ నాయకులు … Continue reading ఎంఈఓ ఇందుప్రియకు సన్మానం