మీ సేవలకు బ్రేక్..!

మీ సేవలకు బ్రేక్..! – రెండు రోజుల పాటు సర్వీసులు బంద్ – అంతరాయానికి కారణం ఏంటంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో మీ సేవలలో సర్వీసులకు బ్రేక్ పడనుంది. రెండు రోజుల పాటు మీ సేవలలో సర్వీసులకు అంతరాయం కలగనుంది. ఇందుకు గల కారణాలను నిర్వహకులు వెల్లడించారు. మీ సేవ వ్యవస్థలలో కొత్త సాప్ట్‌వేర్ అప్‌లోడ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ సాప్ట్‌వేర్ అప్‌లోడ్ చేసేందుకు 36గంటల సమయం పడుతుందని నిపుణులు … Continue reading మీ సేవలకు బ్రేక్..!