సర్కారు వైఫల్యంతోనే విద్యార్థులపై ఫీజుల భారం
సర్కారు వైఫల్యంతోనే విద్యార్థులపై ఫీజుల భారం – ఫీజుల వసూలపై హైకోర్టు తీర్పు ఆందోళనకరం – ప్రభుత్వం బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై భారం మోపేలా వ్యవహరించడం వైఫల్యాన్ని మూటగట్టుకుంటుందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన … Continue reading సర్కారు వైఫల్యంతోనే విద్యార్థులపై ఫీజుల భారం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed