షబ్బాష్‌.. మోయిజ్..!

షబ్బాష్‌.. మోయిజ్..! – జాతీయ స్థాయి షూటింగ్‌ బాల్‌ సీరీస్‌కు సిద్దం – ఇండియా తరుపున నేపాల్‌ టోర్నమెంట్‌కు ఎంపిక తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన మోయిజ్‌ అనే యువకుడు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. షూటింగ్‌ బాల్‌ పోటీలో సత్తా చాటిన మోయిజ్‌ జాతీయ స్థాయి టోర్నమెంట్‌లో ఇండియా తరుపున పోటికి సిద్దమయ్యాడు. ఈనెల 7, 9వ తేదిలలో నేపాల్‌లోని ఖాట్మండులో జరిగే షూటింగ్‌ బాల్‌ సీరీస్‌-2026 పోటీలలో భారత దేశం నుంచి … Continue reading షబ్బాష్‌.. మోయిజ్..!