ప్రజా కార్యక్రమాలపై కాంగ్రెస్ దౌర్జన్యం

ప్రజా కార్యక్రమాలపై కాంగ్రెస్ దౌర్జన్యం – కావాలనే ఓటింగ్‌ మ్యాపింగ్‌ అడ్డగింత – రానున్న రోజుల్లో తగిన శాస్తి తప్పదు – బీఆర్ఎస్ కౌన్సిలర్‌ ఈర్షాద్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకుని దౌర్జన్యానికి దిగడంపై తాండూరు మున్సిపల్‌ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఈర్షాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ఓటింగ్‌ మ్యాపింగ్‌ కోసం శనివారం కౌన్సిలర్ ఈర్షాద్ తన వార్డు 7లో ప్రత్యేక … Continue reading ప్రజా కార్యక్రమాలపై కాంగ్రెస్ దౌర్జన్యం