స్కూల్లో పేకాట..!

స్కూల్లో పేకాట..! – అడ్డంగా దొరికిన జూదరులు – తాండూరు పోలీస్టేషన్లో కేసు తాండూరు, దర్శిని ప్రతినిధి : స్కూల్ ఆవరణలో పేకాట ఆడుతూ 6మంది పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్‌ పోలీసులు దాడులలో అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని మాణిక్‌నగర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పేకాట ఆడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్‌ పోలీసులు … Continue reading స్కూల్లో పేకాట..!