లక్ష్మీ నర్సింహ స్వామి సేవలో ఎమ్మెల్యే

లక్ష్మీ నర్సింహ స్వామి సేవలో ఎమ్మెల్యే – కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్న మనోహర్ రెడ్డి – ఆశీర్వదించిన దేవాలయ పురోహితులు తాండూరు, దర్శిని ప్రతినిధి: యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి సేవలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తరించారు. సోమవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకున్నారు. తల్లి, సతీమణితో దేవాలయంలో జరిగిన అభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దేవాలయ పురోహితులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుటుంబ … Continue reading లక్ష్మీ నర్సింహ స్వామి సేవలో ఎమ్మెల్యే