బీజేపీ ఫ్లోర్ లీడర్ గా నాగారం మల్లేశం

బీజేపీ ఫ్లోర్ లీడర్ గా నాగారం మల్లేశం – నియామకం చేసిన పార్టీ జిల్లా కన్వీనర్ – అభినందనలు తెలిపిన సీనియర్ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఆ పార్టీ 28వ వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం నియామకం అయ్యారు. ఈ మేరకు బీజేపీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహల్లాద రావు నియామక పత్రం అందజేశారు. పార్టీ ఫ్లోర్ లీడర్ గా నియామకమైన నాగారం మల్లేశంను … Continue reading బీజేపీ ఫ్లోర్ లీడర్ గా నాగారం మల్లేశం