రైతుల పక్షాన పోరాటం బీఆర్ఎస్ బాధ్యత

రైతుల పక్షాన పోరాటం బీఆర్ఎస్ బాధ్యత – పార్టీ నాయకుల అక్రమ నిర్బంధం దుర్మార్గం – తాండూరులో గులాబీ నేతల అరెస్టు తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతుల పక్షానా పోరాడటం బీఆర్ఎస్ పార్టీపై బాధ్యత ఉందని, వారికి అండగ ఉండేందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు సర్కారు యత్నించడం దుర్మార్గమని తాండూరు బీఆర్ఎస్ నేతలు అన్నారు. పరిగిలో కాడ్లాపూర్ భూ నిర్వాసిత రైతులను పరామర్శించేందుకు వస్తున్న మాజీమంత్రి హరీష్ రావు పర్యటనకు వెళ్లకుండా మంగళవారం తాండూరులో బీఆర్ఎస్ నేతలను … Continue reading రైతుల పక్షాన పోరాటం బీఆర్ఎస్ బాధ్యత