చెవుడు, మూగ సమస్యలకు చెక్..!

చెవుడు, మూగ సమస్యలకు చెక్..! – తాండూరులో ప్రత్యేక వైద్య సేవలు – మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం – ఆడియాలజిస్ట్ డా.చంద్రశేఖర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : చెవుడు(వినికిడి లోపం), మూగ సమస్యలతో బాధపడేవారికి ఇది శుభవార్త. తాండూరులో ప్రత్యేక వైద్య సేవలు అందించే హియరింగ్‌ అండ్‌ స్పీప్ థెరపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ ఆడియాలిజిస్ట్ డా.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో ఇందిరా చౌక్ సమీపంలో వైద్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో … Continue reading చెవుడు, మూగ సమస్యలకు చెక్..!