కాంగ్రెస్ పథకాల అమలుకు కృషి..!
కాంగ్రెస్ పథకాల అమలుకు కృషి..! – ఎమ్మెల్యే సహాకారంతో పార్టి అభివృద్ధికి తోడ్పాటు – పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా న్యాయవాది గోపాల్ – ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులను కలిసి ధన్యవాదాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు పేదలకు అందించడంతో పాటు పార్టీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని పార్టీ వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి న్యాయవాది గోపాల్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటిలో జిల్లా అధికార ప్రతినిధిగా ఆయన నియామకం … Continue reading కాంగ్రెస్ పథకాల అమలుకు కృషి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed