దేశ సమగ్రతకు ఎన్ఎస్‌యూఐ కృషి – విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం – ఘనంగా ఎన్ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సం – తాండూరు ఎమ్మెల్యేకు అంకిత్ అనురాగ్ శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ సామాజిక సమగ్రత కోసం ఎన్ఎస్‌యూఐ కృషి చేస్తుందని వికారాబాద్ జిల్లా అధ్యక్షులు అంకిత్ అనురాగ్ అన్నారు. గురువారం ఎన్ఎస్‌యూఐ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన … Continue reading దేశ సమగ్రతకు ఎన్ఎస్‌యూఐ కృషి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed