అధికార పార్టీలో ఏకపక్ష పాలన..!

అధికార పార్టీలో ఏకపక్ష పాలన..! – ప్రోటోకాల్ పాటించకుండా పథకాలు – ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల పట్ల వివక్ష – రంజాన్ తోఫా, డబుల్‌ బెడ్‌రూంలలో అక్రమాలపై ఫిర్యాదు – న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్‌కు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్‌లో అధికార పార్టీ ఏకపక్షంగా పాలన చేస్తోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు విమర్శించారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో … Continue reading అధికార పార్టీలో ఏకపక్ష పాలన..!