సేవా మూర్తి.. బుయ్యని సరళారెడ్డి..!

సేవా మూర్తి.. బుయ్యని సరళారెడ్డి..! – ఆర్బీఓఎల్ ఎండికి శుభాకాంక్షల వెల్లువ – నివాసంలో అట్టహాసంగా జన్మదిన వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సతీమణి, ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళారెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. శనివారం తాండూరులోని వారి నివాసంలో బుయ్యని సరళా రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సరళారెడ్డి దంపతులను నాయకులు, ఆప్తులు కలిసి ఘనంగా సన్మానించారు. … Continue reading సేవా మూర్తి.. బుయ్యని సరళారెడ్డి..!