భద్రేశ్వరునికి గజమాల..!

భద్రేశ్వరునికి గజమాల..! – 14 ఏండ్లుగా అంకరణకు సమర్పణ – కోటం కుటుంబ సభ్యులు ఆనవాయితీ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న భావిగి భద్రేశ్వరునికి గజమాల సమర్పణ భక్తిశ్రద్దలతో జరిగింది. కోరిన కోర్కెలు తీర్చిన భద్రేశ్వరునికి భక్తులు వస్తు రూపేణా, ఆభరణా రూపేణా మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితి. తమ కుటుంబంపై కృప చూపిన భద్రేశ్వరునికి గత 14 సంవత్సరాలుగా తాండూరుకు చెందిన కోటం వీరప్ప కుటుంబ సభ్యులు మొక్కులు తీర్చుకునే … Continue reading భద్రేశ్వరునికి గజమాల..!