కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలు మానుకోండి
కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలు మానుకోండి – ప్రజా పాలనపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ఖబడ్దార్ – బీఆర్ఎస్ బూటకపు రాజకీయాలను ఎవ్వరు నమ్మరు – కాంగ్రెస్ కౌన్సిలర్ వైషాలి రాజుగౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆ పార్టీ తాండూరు మున్సిపల్ పరిధి 26వ వార్డు కౌన్సిలర్ వైషాలి రాజుగౌడ్ అన్నారు. శనివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నేతలు చేస్తున్న వాఖ్యలను ఖండించారు. … Continue reading కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలు మానుకోండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed