శ్రీశైల్‌ రెడ్డికి గులాబీ పగ్గాలు..!

శ్రీశైల్‌ రెడ్డికి గులాబీ పగ్గాలు..! – తాండూరు బీఆర్ఎస్ ఇంఛార్జిగా నియామకం – బోగస్‌ ఓట్ల తొలగింపుకు దిశానిర్దేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఆ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి, సీనీయర్ నాయకులు పంజుగుల శ్రీశైల్‌ రెడ్డి చేపట్టారు. బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ … Continue reading శ్రీశైల్‌ రెడ్డికి గులాబీ పగ్గాలు..!