వాట్సాప్‌లోనే ఇంటర్‌ రిజల్ట్స్..!

వాట్సాప్‌లోనే ఇంటర్‌ రిజల్ట్స్..! – క్షణాల్లోనే ఫలితాల వెల్లడి – ఎలా చూసుకోవాలో తెలుసుకోండి దర్శిని డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొన్ని నిమిషాల్లో ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. చాలా మంది కంప్యూటర్ల ముందు, ఇంటర్నెట్‌ సెంటర్ల వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే చాలా మంది ఉపయోగించే వాట్సాఫ్‌ ద్వారానే ఇంటర్‌ ఫలితాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ రిజల్ట్స్ పై వాట్సప్ సేవలను కూడా ప్రారంభించింది. దీంతో వాట్సప్‌లోనే … Continue reading వాట్సాప్‌లోనే ఇంటర్‌ రిజల్ట్స్..!