రక్తదానంతో గర్భవతికి పునర్‌జన్మ

రక్తదానంతో గర్భవతికి పునర్‌జన్మ – డా.సంపత్ కుమార్‌ మానవత్వం – 165వ సారి రక్తదానం చేసిన దాత తాండూరు, దర్శిని ప్రతినిధి : అత్యవసర పరిస్థితిలో ఉన్న గర్భవతికి రక్తదానం చేసి తాండూరుకు చెందిన బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బాలాజీ నర్సింగ్ హోం అధినేత డా.సంపత్ కుమార్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన నర్సింలు భార్య లలిత గర్భవతిగా ఉంది. ఆదివారం ఆమె కడుపులోనే తీవ్ర రక్తస్రావం అయ్యింది. … Continue reading రక్తదానంతో గర్భవతికి పునర్‌జన్మ