అనుమతుల్లేకుండా ఇసుక రవాణా

అనుమతుల్లేకుండా ఇసుక రవాణా – మూడు ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు – యజమానులపై కేసులు నమోదు – వెల్లడించిన యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అనుమతుల్లేకుండా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను యాలాల పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా రవాణాకు పాల్పడుతున్నట్లు తేలడంతో యజమానులపై కేసులు నమోదు చేశారు. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాలాల మండలం అగ్గనూరు గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఇసుక రవాణా చేస్తుండగా … Continue reading అనుమతుల్లేకుండా ఇసుక రవాణా