భద్రేశ్వరుని కృప మెండుగా ఉండాలి

భద్రేశ్వరుని కృప మెండుగా ఉండాలి – రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ – జాతర ఉత్సవాలలో భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రజలపై భద్రేశ్వర స్వామి కృప మెండుగా ఉండాలని రాష్ట్ర బీసీ కమీషన్‌ మాజీ సభ్యులు శుభప్రద్‌ పటేల్ అన్నారు. పట్టణంలో కొనసాగుతున్న భద్రేశ్వర జాతర ఉత్సవాలలో శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు. దేవాలయంలో వెలసిన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో దాసోహ మందిరంలో … Continue reading భద్రేశ్వరుని కృప మెండుగా ఉండాలి