కానిస్టేబుల్‌ను మింగిన బ్రిడ్జి..!
కానిస్టేబుల్‌ను మింగిన బ్రిడ్జి..! – బైకుతో పాటు వంతెన గుంతలో పడి మృతి – మృతదేహాన్ని వెలికి తీసిన ఎస్ఐ విఠల్ రెడ్డి – చీఫ్ విఫ్‌కు సెక్యూరిటీగా విధులు – బషీరాబాద్ మండలం రెడ్డిగణాపూర్‌లో విషాదం తాండూరు, దర్శిని ప్రతినిధి : నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గుంతలో పడి ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు సమయంలో జరిగింది. బ్రిడ్జి గుంతలో పడిన మృతదేశాన్ని ఎస్ఐ బయటకు తీశారు. ఈ … Continue reading కానిస్టేబుల్‌ను మింగిన బ్రిడ్జి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed