టీజీ టెట్ నోటిఫికేషన్ విడుదల
టీజీ టెట్ నోటిఫికేషన్ విడుదల – ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు – పరీక్ష ఫీజు, విధానాలు ఖరారు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫీకేషన్ జారీ అయ్యింది. దరఖాస్తులు స్వీకరణ, పరీక్ష ఫీజు, అర్హతలు, విధి విధానాలను ఈ నోటిఫికేషన్‌లో ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 14న పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుండగా.. ఏప్రిల్ 15 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం … Continue reading టీజీ టెట్ నోటిఫికేషన్ విడుదల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed